‘బంగారు చేప’ ఫెల్ప్స్ 200 మీటర్ల బటర్‌ఫ్లై రికార్డును బద్దలుగొట్టిన 19 ఏళ్ల కుర్రాడు!

25-07-2019 Thu 08:49 | Sports
  • ఒలింపిక్‌లో 23సార్లు బంగారు పతకాలు కొల్లగొట్టిన ఫెల్ప్స్
  • 200 మీటర్ల దూరాన్ని 1:50.73 సెకన్లలోనే చేరుకున్న క్రిస్టోఫ్
  • గౌరవంగా భావిస్తున్నానన్న హంగేరియన్
ఒలింపిక్‌ ఈతకొలనులో 23సార్లు బంగారు పతకాలను కొల్లగొట్టిన ‘బంగారు చేప’ మైఖేల్ ఫెల్ప్స్ సృష్టించిన ప్రపంచ రికార్డును 19 ఏళ్ల హంగేరీ కుర్రాడు బద్దలుగొట్టాడు. ఫెల్ప్స్ 2009లో బటర్‌ఫ్లై విభాగంలో 200 మీటర్ల దూరాన్ని 1:51.51 సెకన్లలో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడా రికార్డును 19 ఏళ్ల హంగేరియన్ క్రిస్టోఫ్ మిలక్ బద్దలుగొట్టాడు.

దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో జరిగిన ఫినా వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో క్రిస్టోఫ్ ఈ ఘనత సాధించాడు. పురుషుల బటర్‌ఫ్లై విభాగంలో 200 మీటర్ల దూరాన్ని కేవలం 1:50.73 సెకన్లలోనే చేరుకున్నాడు. దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్ రికార్డును బద్దలుగొట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా క్రిస్టోఫ్ పేర్కొన్నాడు.
swimmerKristof MilakSouth KoreaMichael Phelpsbutterfly

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more